Following details will be shared with the tutors you will contact:
Confirm to delete
Are you sure want to delete this?
Pinku Krish3337Telugu subject, no failure
No reviews yet
పదవ తరగతి నందు మంచి మార్కులు సాధించుట. వంద శాతం మంచి ఫలితాన్ని ఇవ్వగలన్పు.ఇప్పటి వరకు వ్యాకరణములో కూడా సులభంగా మార్కులు సాధించేలా చేయడం నా ప్రత్యేకత. 25 సంవత్సరాలుగా పాఠాలు ఓటమి లేకుండా బోధిస్తున్నాను. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడం. సొంతంగా వ్రాసేలా చేయడం, సులభముగా అర్థం అయ్యేలా చేయడం చేసేవాడిని.నేటి పాఠ్య పద్దతిగనుగుణంగా బోధించడం చేస్తున్నాను. మా స్కూల్ నందు కూడా మంచి మార్కులు చాలా మంది విద్యార్థులు సాధించేలా చేయగలిగాను. ఇంత వరకు మా స్కూల్ నందు తెలుగు సబ్జెక్ట్ నందు ఎక్కువ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేలా చేశాను అని గర్వంగా చెప్పుకోవడానికి సంతోష పడుతున్నాను. ధన్యవాదాలు. నేడు తెలుగు పరిస్థితి అందరికీ తెలిసిందేకదా! ప్రతి విద్యార్థి మంచి మార్కులు కావాలి అని భావించే వారు సంప్రదించవచ్చు. కేవలం రోజుకు ఒక గంట మాత్రమే చాలు మంచి మార్కులు సాధించి చూపగలను.
Subjects
Telugu Grade 1-Grade 10
Experience
BA B:Ed (Jan, 1998–Present) at 25years experience as Telugu Teacher
Teacher 25 years experiance
Education
BA B:Ed Telugu (Jan, 2001–now) from Telugu tution point, vedayapalem Nellore