నేను తెలుగు నేర్పడానికి సులభమైన పద్దతిలో మొదటగా అచ్చులు, హల్లులు పుట్టుటకు కారణాలు, నోటి ఆకారం,పెదవుల స్థితి, నాలుక పైన కింద దంతాలు, కంఠం, మొదలగు వాటి ద్వారా అక్షరాలు ఎలా పలుకుతారు నేర్పడం.
1. తెలుగు అక్షరమాల
అక్షరమాలలో రెండు,మూడు, అక్షరాల సరళ పదాలు, గుణింతాలు, గుణింతాక్షర పదాలు, తర్వాత ఒత్తులు, దిత్వాక్షర పదాలు, సంయుక్తార పదాలు,సంశ్లేషక్షర పదాలు,వలపగిలక చివర వచ్చే పదాలు, విసర్గ పదాలు, మన ప్రకృతిలో కనిపంచే ప్రతి వస్తులకు సంబందించిన పదాలు,
తెలుగువారాలు,తిధులు,నక్షత్రాలు, సంవత్సరాలు,రాశులు వాటి పేర్లు,తేలుగు వాక్యాలు, తెలుగు వ్యాకరణం, వేమన,అన్న మయ్య, బద్దెన, మెదలైన తెలుగు తాత్వికుల పద్యాలు,
ఈవిధంగా తెలుగుభాష కి సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక ప్రణాళికతో రాయించడం,చదివించడం, మాట్లాడించడం .
Experience
No experience mentioned.
Education
-
Special telugu (Jul, 2009–Apr, 2012) from Yogi Vemana University–scored 70
-
Special Telugu (Apr, 2009–Apr, 2012) from Yogi Vemana University