Following details will be shared with the tutors you will contact:
Confirm to delete
Are you sure want to delete this?
S. K subbaraiduTelugu teacher dps bhimavarm
No reviews yet
నా పేరు శ్రీకాంత్ నేను mA తెలుగు పండిట్ ట్రైనింగ్ అయ్యాను. A. P Tet పాసయ్యాను. Delhipublic schooloo తెలుగు పండితుడిగా పనిచేసాను విద్యార్దు లకు అర్ధ మయ్యే రీతిలో భోధించగలనుకొత్తగా నేర్చుకొనే వారికి మెలుకువ లు చెప్తూ వారికి విషయం గ్రహించే టట్లు చేయగలను. ఏ రీతిలో చెపితే అర్ధ మవుతుందో గ్రహించి చెప్పగలను వారికీ పాఠ్య ఆశం ఎంతవరకు అర్ధమయ్యింది తెలుసు కొనుటకు టెస్టులు పెట్టగలను వారికీ నేను ఒక పేరా తప్పులు లేకుండా చదివి వారిచేత చదివిస్తాను. వారు చదివే టప్పుడు వచ్చే తప్పులు ను సంవరిచగలునునేను చెపిన విషయాలు గ్రహిo చార లేదా అని ప్రశ్నలు అడుగుతాను తెలుగు రాని వాళ్ళ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటాను. తెలుగు వ్యాకరణం సంధులు సరళ పదాలు సామెత లు వాటిని అర్ధo అయేటట్లు చెపుతాను
Subjects
Science Beginner-Intermediate
Telugu Beginner-Intermediate
EVS Beginner-Expert
Telugu language Beginner-Intermediate
Experience
M. A TELUGu (Jan, 2021–Jan, 2024) at Bhimavaram delhi public school
Telugu teacher
Education
M. A T ELUGU (Jan, 2024–now) from Bhimavaram delhi public school–scored 90