MD Azeem I'm a Telugu teacher at radiant high school
No reviews yet

మిత్రులారా అంతకంతకూ కనుమరుగవుతున్న నా తెలుగు భాష ను,యాసను బతికించాలన్న సదుద్దేశంతో నేను తెలుగు లో మాస్టర్స్ చేశాను, పిల్లలకు సులువుగా అర్ధమయ్యే రీతిలో నేను అహర్నిశలు కష్టపడుతూ అరటి పండు మాదిరిగా విషయాన్ని ఒలిచి పెడతాను,చాలా అర్థవంతంగా,అద్భుతంగా బోధించగలను,నిజానికి నేను అన్యమతస్తుడిని అయినప్పటికీ తెలుగు భాషమీద నాకున్న ప్రేమ,అభిమానం నన్ను తెలుగువైపు మలించాయి,నేను విద్యార్థులకు చాలా సులభంగా బోధిస్తాను,తెలుగు నుడికారాలు,పదజాలం,సామెతలు,జాతీయాలు, వ్యాకరణంలోని ఛందస్సు,అలంకారాలు కూడా సులభంగా అర్థం చేయించగలను,తెలుగంటే నాకు ఎంతిష్టం అంటే ఎవరైనా నీ మాతృభాష ఏది అని అడిగితే ఉర్దూ అని కాకుండా తెలుగు నా మాతృభాష అని చెప్పేంత ఇష్టం నాకు,కాబట్టి నిస్సందేహంగా,నిస్సంకోచంగా నన్ను మీ తెలుగు బోధకుడిగా ఎంచుకోవచ్చు,నేను నా పాత్రకు తగిన న్యాయం చేయగలనని హామీ ఇస్తున్నాను...
ధన్యవాదములు

Subjects

  • Telugu Beginner-Intermediate


Experience

  • Teacher (May, 2018Apr, 2024) at Radiant high school makthal
    I'm a Telugu teacher....
    I have explained very neet and clearly to students

Education

  • MA Telugu (Oct, 2021Aug, 2023) from Palamuru University Mahabubnagar

Fee details

    1,0001,500/hour (US$11.7917.69/hour)


Reviews

No reviews yet. Be the first one to review this tutor.