Raju Pipavath ICSE Telugu teacher
No reviews yet

నేను తెలుగు వర్ణమాల, గుణింతాలు అన్ని బేసిక్ నేర్పిస్తాను. చేతిరాత రానివారికి నేర్పిస్తాను. SSC, CBSE, ICSE board తెలుగు పుస్తకంలోని ప్రతి పాఠ్యాంశాన్ని, వ్యాకరణాన్ని వివరించగలను. పాఠ్యాంశ బోధనలో కథలు, చర్చ ద్వారా విద్యార్థులను భాగస్వాములను చేయడం. Basic మరియు handwriting కోసం ఎక్కువ సమయం కేటాయించి తెలుగు చదవడం, రాయడం నేర్పిస్తాను.తెలుగు బేసిక్ కోసం ఒక book రూపొందించడం జరిగింది అది విద్యార్థులకు అందిస్తాను.తెలుగు రాదని భయపడే విద్యార్థులు మీ భయాన్ని పోగొట్టే బాధ్యత నాది.100% నా చిత్తశుద్ధితో మీకు తెలుగు నేర్పించడానికి నేను సిద్దంగా ఉన్నాను. మరి మీరు కూడా ఆసక్తితో నేర్చుకోవడానికి సిద్దంగా ఉండండి.
Handwriting విషయంలో నేను మీకు the best training ఇవ్వడానికి 100% ప్రయత్నిస్తాను. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మీ తలరాతలో కాదు.ప్రతి రోజు handwriting practice చేయించే బాధ్యత నాది.నమ్మకంతో రండి తెలుగు నేర్చుకోండి.

Subjects

  • Telugu academic Grade 6-Grade 10


Experience

  • Telugu Teacher (Jun, 2023Present) at Ramadevi public school, Hyderabad
    7th to 10th classes taught (ICSE syllabus)
  • TGT Telugu Teacher (Jun, 2021Apr, 2023) at Defence Laboratories School Hyderabad
    7th to 10th classes taught (CBSE syllabus)
  • Telugu Teacher (May, 2017Apr, 2021) at Bhashyam blooms maheswaram
    6th to 10th classes taught(CBSE syllabus)

Education

  • MA literature (Jun, 2015Apr, 2017) from Telangana Saraswata Parishad, Hyderabadscored 635
  • CLiSC (Jun, 2014Mar, 2015) from Certificate course library science, kachiguda, Hyderabad
  • TPT (Jun, 2012Apr, 2013) from Govt. IASE masabtankscored 258
  • BA litarature (Jun, 2010Apr, 2012) from Arts and science degree college,kamareddyscored 701
  • Higher Secondary (Jun, 2008Apr, 2009) from APTW Residential junior college, nizamabadscored 785
  • Secondary (May, 2007now) from Zilla Parishad high school, Gadkole, nizamabadscored 493

Fee details

    5001,000/hour (US$5.9011.79/hour)


Reviews

No reviews yet. Be the first one to review this tutor.