Following details will be shared with the tutors you will contact:
Confirm to delete
Are you sure want to delete this?
Sujanaraaj SujanaM.A telugu, Mphil telugu, Ph.D telugu
No reviews yet
Degree oriantal telugu M.A. telugu T.P.T in Dravidian University T.E.T qualified M.Phil. telugu P.hd telugu Hyderabad Central University ఏదైనా ఒక విషయాన్ని ప్రాథమిక అంశాలు నుండి చెప్పి పిల్లల్లో ఆలోచనా శక్తి ని పెంపొందించడం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పడం విద్యార్థి దశలో నాటిన భావాలు జీవితాంతం గుర్తుండేలా చదువుతోపాటు నైతిక విలువలు నేర్పించడం చెప్పిన అంశాన్ని గుర్తు పెట్టుకునేలా దానికి తగిన నైపుణ్యాలను సిద్ధం చేయడం
ఏరోజు చెప్పిన విషయాన్ని విద్యార్థులు ఆరోజే నేర్చుకునే లాగా ప్రోత్సహించడం విద్యార్థుల మనోభావాలను పరిశీలించి వారి తెలివికి తగిన విధంగా బోధన చేయడం సబ్జెక్టు తో పాటు జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలను సందర్భానుగుణంగా చెప్పడం.
ఉపాధ్యాయులు, విద్యార్థులు పరస్పర స్నేహభావంతో చదువులో విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో చేయవలసిన మార్పులు మారుతూ ఉంటాయి.
ఏ విద్యార్థికైనా కావాల్సింది శ్రద్ధ ఆసక్తి.
Subjects
Telugu Intermediate
Experience
No experience mentioned.
Education
Ph.D telugu (Apr, 2023–now) from Central University of Hyderabad Gachibowli