Following details will be shared with the tutors you will contact:
Confirm to delete
Are you sure want to delete this?
Ankama RaoSSC, CBSE telugu teaching, expert in grammar
No reviews yet
నాకు 14 సంవత్సరాలు బోధన అనుభవం ఉంది. నేను 10వ తరగతి పిల్లలకు ఎక్కువగా బోధిస్తాను. పిల్లలకు చదవడం రాయడం ఎలానో నేర్పిస్తాను. పిల్లల స్థాయిని అనుసరించి వారికి ఏ విధంగా బోధించాలో అలా బోధిస్తాను. ముఖ్యంగా వ్యాకరణం (Grammar) పై పట్టు సాధించేలా చేస్తాను. నేను ఇప్పటి వరకు10వ తరగతిలో 96 మంది పిల్లలలో 48 మందికి 10 GPA మరియు 45 మందికి 9 GPA, అందరూ పాస్ అయ్యే విధంగా చేశాను. నేను కొన్ని కార్పోరేట్ స్కూల్స్ లో SSC సిలబస్ మరియు CBSE సిలబస్ బోధించాను. ప్రస్తుతం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో పని చేస్తున్నాను. నేను ఉదయం పూట 5:00 గంటల నుండి 7:00 గంటల వరకు సాయంత్రం 7:00గంటల నుండి 10:00 గంటల వరకు మాత్రమే ట్యూషన్ చెప్పగలను.
Subjects
Telugu Beginner-Expert
Telugu academic Beginner-Expert
Experience
No experience mentioned.
Education
MA telugu (Jul, 2018–Mar, 2020) from Ankamarao telugu tuition vijayawada